"I was in America when the tragic incident of Twin Towers happened. One of the Americans asked me if I were a Muslim looking at my bearded attire. She asked me if I was going to l them. " Pawan Kalyan told addressing the community people Kakinada.
#pawankalyan
#tollywood
#Muslim
#Kakinada
పవర్ స్టార్‌ను అలా పిలవడం ఇపుడు సరైంది కాదేమో! ఆయన ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ జనసేన అధినేత హోదాలో రాజకీయాల్లో బిజీ అయిపోయారు. తన పొలిటికల్ టూర్లో భాగంగా మంగళవారం కాకినాడ వెళ్లిన పవన్ కళ్యాణ్ ముస్లిం కమ్యూనిటీతో సమావేశం అయ్యారు.